జై శ్రీమన్నారాయణ !
పరమహంస పరివ్రాజకులు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి
ప్రత్యక్ష పర్యవేక్షణలో..
విజయకీలాద్రి దివ్యక్షేత్ర
9 వ వార్షిక బ్రహ్మోత్సవములు
24.01.2026 – సాయంత్రం 6.30 గం॥ల నుండి భేరీపూజ, దేవతాహ్వానము, శేషవాహనసేవ పూర్ణాహుతి , తీర్ధప్రసాద గోష్టితో ఈరోజు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది.
Photos link: https://sendgb.com/x6Gmwq9l3pB