జై శ్రీమన్నారాయణ!

0866-2420820
sriramanujavani@gmail.com
3-5 Business days delivery & Free Returns

విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9 వ వార్షిక బ్రహ్మోత్సవములు DAY-1 23.1.2026 ఉదయం 9.00 గం॥లకు

విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9 వ వార్షిక బ్రహ్మోత్సవములు DAY-1 23.1.2026 ఉదయం 9.00 గం॥లకు

Published on: Jan. 23, 2026

విజయకీలాద్రి దివ్యక్షేత్ర 9 వ వార్షిక బ్రహ్మోత్సవములు DAY-1 23.1.2026 ఉదయం 9.00 గం॥లకు
శ్రీ వేంకటేశ్వర స్వామికి ఉత్సవారంభ స్నపనము,   
సాయంత్రం 6.00 గం॥ల కు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు విజయకీలాద్రి పైకి విచ్చేసి భక్తులకు మంగళాశాసనాలు అందించారు. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మృత్సంగ్రహణము, అంకురారోపణ, వైనతేయపటాధివాసము తీర్ధ ప్రసాద గోష్టి తో  మొదటి రోజు కార్యక్రమం  వైభవంగ జరిగినది.

https://sendgb.com/BFbVWHs1a4L

Images

Subscribe to our Newsletter