జై శ్రీమన్నారాయణ
ఈరోజు 13.5.2026 బుధవారం మన విజయకిలాద్రి దివ్య క్షేత్రం పైకి
H E Silai Zaki, ఆస్ట్రేలియాన్ Counul General
మరియు
H E Philip OAM, ఆస్ట్రేలియాన్ హై కమీషనర్
వారి బృందం తో విచ్చేసి.. విజయకీలాద్రి ఫై ఉన్నట్టు వంటి అన్ని ఆలయాలను, మరియు క్షేత్రపాలుకుడైన 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ శ్రీవిఘ్నవిమోచక హనుమాన్ ను దర్శించుకున్నారు... హనుమాన్ యొక్క మూర్తిని చూసి వారు ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు, ఈ విజయ కిలాద్రి దివ్య క్షేత్ర వాతావరణం ఎంతగానో వారికి ఆనందాన్ని కలుగ చేస్తుందని, ఈ ప్రదేశం మనసుకు ప్రశాంతంగా ఉందని వారు తెలిపారు... అనంతరం
అర్చక బృందం వచ్చిన వారికి ఆశీర్వాచనాన్ని, స్వామి వారి శేష వస్త్రాన్ని అందించారు.