జై శ్రీమన్నారాయణ!
పరమహంస పరివ్రాజకులు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామివారి స్వీయపర్యవేక్షణలో...
విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై వేంచేసి యున్న
27 అడుగుల ఏకశిల
శ్రీవిఘ్నవిమోచక హనుమంతుని
మండలాభిషేక మహోత్సవము
20.4.2026 సోమవారం ఉదయం 9.00 గం॥లకు
శ్రీవిఘ్నవిమోచక హనుమంతునికి
108 కలశాలతో అభిషేక మహోత్సవము, విశేష అర్చనలు, అనంతరం తీర్థప్రసాదగోష్ఠి.
సాయంత్రం 7.00 గం॥లకు
పల్లకిసేవ, శ్రీహనుమ అష్టోత్తర శతనామ అర్చన, హనుమాన్ చాలీసా పారాయణ, తీర్థప్రసాద గోష్ఠి
భగవద్బంధువులందరికీ ఆహ్వానము