జై శ్రీమన్నారాయణ!

0866-2420820
sriramanujavani@gmail.com
3-5 Business days delivery & Free Returns

27/03/2026 శుక్రవారం ఉదయం  శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మన   “శ్రీ విఘ్నవిమోచక హనుమాన్" దేవాలయం లో  శ్రీ సీతారామ కళ్యాణం

27/03/2026 శుక్రవారం ఉదయం  శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మన   “శ్రీ విఘ్నవిమోచక హనుమాన్" దేవాలయం లో  శ్రీ సీతారామ కళ్యాణం

Published on: March 27, 2026

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో... శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో
 మన విజయ కీలాద్రి దివ్య క్షేత్రం లో తేదీ : 27/03/2026 శుక్రవారం ఉదయం  శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మన  
“శ్రీ విఘ్నవిమోచక హనుమాన్" దేవాలయం లో  శ్రీ సీతారామ కళ్యాణం, నివేదన, మంగళాశాసనము, తీర్థప్రపాదగోష్ఠితో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినది .



Images

Subscribe to our Newsletter