సామూహిక ఉపనయనములు.
స్థలం : సీతానగరం
సంప్రదించండి : 8897151553, 6300668576 , 08645272929,7901422022
🌻పాల్గొనటానికి : https://chinnajeeyar.org/samuhika-upanayanam/
ఈ నెల 22 వ తారీఖున మరియు వచ్చే నెల అనగా మార్చి 6 వ తారీఖున మన సీతానగరం ఆశ్రమములో జరుగనున్నవి. బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు వైశ్యులు పాల్గొనగలరు
🌻 పాల్గొనదలిచిన వారు ఈ నెల 20 లోపల దరఖాస్తు చేసుకోగలరు.
🌻 మార్చి నెలలో పాల్గొన దలచినవారు 3వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోగలరు