🌺 విశేష కార్యక్రమాలు:-
🔸 5.03.2026 గురువారం సాయంత్రం – విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణ.
🔸 6 & 7 తేదీలలో అరణిమథనం, అగ్నిప్రతిష్ఠ, మన్యుసూక్త హవనాలు, మూలమంత్ర హోమాలు, అష్టోత్తర శతకలశాభిషేకం, హనుమద్వాహన సేవ, హనుమద్వైభవ ప్రవచనాలు, సామూహిక హనుమద్ పూజలు భక్తి భరితంగా జరుగును.
🌟 8.03.2026 ఉదయం 10:55 నిమిషాలకు, స్వాతీ నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తంలో, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారి కరకమలములచే శ్రీ విఘ్నవిమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభసంప్రోక్షణ ఘనంగా నిర్వహించబడును. అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్టి, విశేష తదీయారాధన జరుగును.
✨ ప్రతిరోజు సుందరకాండ పారాయణం, గోపూజ, హనుమాన్ చాలీసా పారాయణం, అఖండ హరేరామనామ సంకీర్తన, విశేష హనుమద్ పూజలు నిర్వహించబడును.
ఆచార్యుల సమక్షంలో జరిగే ఈ ప్రతిష్ఠలో అందరూ కైంకర్యం సమర్పించి హనుమంతుని అనుగ్రహాన్ని పొందగలరు.
కైంకర్య సమర్పణ వివరాలు:
Vijayakiladri Divya Kshethram
A/c No.: 094894600000141
YES Bank
IFSC Code: YESB0000948
Eluru Road, Vijayawada
పై అకౌంట్ నంబరు ద్వారా మీ కైంకర్యాన్ని సమర్పించి, మీకు వచ్చిన ట్రాన్సాక్షన్ మెసేజ్ స్క్రీన్‌షాట్ మరియు మీ గోత్రం, పేర్లను 8897151553 నంబరుకు వాట్సాప్ చేయగలరు.
భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ దివ్య మహోత్సవంలో పాల్గొని శ్రీ హనుమంతుని అనుగ్రహం పొందవలసిందిగా మనవి.
🌺🙏జై శ్రీమన్నారాయణ 🙏🌺
| Host: | శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో |
| Venue: | Vijayakiladri Divya Kshethram |
| Time: | March 6, 2026, 6 a.m. |
| Sponsored By: | |
| Register At: | https://youtu.be/0g81Owo1ECk https://youtu.be/TM6sMLexP-A |